Saturday, December 21, 2024
spot_img
HomeNewsAndhra Pradeshjagan ఆర్ధిక ఉగ్రవాది .. ధన పిశాచి .. సిబిఐ 13 కేసులు , ED...

jagan ఆర్ధిక ఉగ్రవాది .. ధన పిశాచి .. సిబిఐ 13 కేసులు , ED కేసులు …: అయ్యన్న పాత్రుడు

గన్నవరం లో నారా లోకేషుబాబు యువగళం పాదయాత్ర లో జరిగిన బహిరంగసభలో సంచలన వ్యాఖ్యలు చేశారు . ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని పోలీసులకు పిలుపు నిచ్చారు .

పోలవరం ఆంధ్ర రాష్ట్రానికి వరం అన్నారు . 4 ఏళ్ళు ఏంచేశారు అన్నారు . Gannavaram లో ఏర్పాటు చేసిన యువగళం భారీ బహింరంగా సభలో ఆయన ప్రసంగిస్తూ ఒక రేంజ్ లో జగన్ పై రెచ్చిపోయారు .

ఇప్పుడు పాదయాత్ర చేస్తే మహిళలు చెప్పులతో కొడతారు. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రధాని మోదీ మెడలు వంచుతానన్న జగన్‌ ఇప్పటి వరకు 18సార్లు ఢిల్లీ వెళ్లి.. మోదీ కాళ్లకు మసాజ్‌ చేసి బయటకు వస్తున్నాడన్నారు .  పోలవరం గురించి మాట్లాడమంటే ఆ శాఖ మంత్రి అంబటి రాంబాబు ‘అరగంట చాలు’ అని సమాధానం చెబుతున్నాడని, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ‘గంట’ సమయం చాలు అంటున్నాడని ఎద్దేవా చేశారు. పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజాను లింకుల రాణిగా అభివర్ణించారు.

గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యోగులు రెట్టింపు ఉత్సాహంతో జగన్‌కు ఓట్లు వేశారని, తర్వాత అదే ఉద్యోగులు తన వద్దకు వచ్చి తప్పు చేశామని బాధపడ్డారని తెలిపారు. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments