Saturday, December 21, 2024
spot_img
HomeNewsAmit Shah ఖమ్మం బహిరంగ సభ ..కీ పాయింట్స్

Amit Shah ఖమ్మం బహిరంగ సభ ..కీ పాయింట్స్

Amit Shah: ఖమ్మం లో రైతు గోస .. బీజేపీ భరోసా లో అమిత్ షా

తెలంగాణ కోసం త్యాగం చేసిన వారికి నివాళి . ఒవైసి తో కలసి కెసిఆర్ ఆ అమర వీరుల త్యాగాలను అపహాస్యం చేశారు . ఒవైసి మెప్పుకోసం సెప్టెంబర్ 17 విమోచన దినం జరుపకుండా కెసిఆర్ మోసం చేశారు

ఈ ప్రభుత్వం దిగిపోవడం ఖాయం . ktr ను ముఖ్యమంత్రిని చెయ్యాలనేది కెసిఆర్ వ్యూహం . ఒవైసి నడిపే కారు పార్టీని గెలిపించవద్దు . రాబోయే ఎన్నికల్లో కెసిఆర్ కుట్ర ముఖ్యమంత్రులు కాలేరు .

9 లక్షల MT ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తోంది . మద్దతు ధర పెంచింది కేంద్రమే …కాంగ్రెస్ భారాసా రెండూ కుటుంబ పార్టీలే . సంయుక్త ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ ఏమీ చెయ్యలేదు , అప్పుడు భారాస కాంగ్రెస్ తో కలిసి అధికారం పంచుకోంది . ఈ రైతు వ్యతిరేక , దళిత వ్యతిరేక , మహిళా వ్యతిరేక సర్కారును కూలదోయడం ఖాయం . భారత్ మాతా కి జై … వందేమాతరం … అంటూ ముగించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments