Friday, October 18, 2024
spot_img
HomeNewsAndhra Pradeshఅమలాపురం లోక్ సభ 2024 పోరు ఏకపక్షమేనా | Amalapuram Loksabha Election 2024 Analysis...

అమలాపురం లోక్ సభ 2024 పోరు ఏకపక్షమేనా | Amalapuram Loksabha Election 2024 Analysis By KSR

అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్‌లోని 25 నియోజకవర్గాలలో ఒకటి . ఇది ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను కలిగి ఉంది మరియు అంబేత్కర్ కోనసీమ జిల్లాకు చెందినది . ఇది ఎస్సీ వర్గానికి చెందిన పార్లమెంటు స్థానం. ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొంత భాగాన్ని కలిగి ఉంది.
అమలాపురం (SC) పార్లమెంట్ స్థానం మొత్తం ఓటర్లు సుమారు 14,60,000. ఇందులో SC లు 25%.

ఈ లోకసభా నియోజకవర్గం లో గతంలో గంటి మోహన చంద్ర బాలయోగి (1991, 1998, 1999 ) లలో గెలుపొంది లోకసభాపతి గా కూడా పని చేశారు . ఇక హర్షకుమార్ యూత్ కాంగ్రెస్ లో పనిచేసి 2004, 2009 లలో వరుస విజయాలు సాధించారు .

#అమలాపురం లోకసభ 2019

ఇక అసెంబ్లీ సెగ్మెంట్ల వారీ ఫలితాలు ఈ క్రింది విధం గా వున్నాయి .

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో చూడండి..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments