Monday, December 23, 2024
spot_img
HomeNewsAndhra PradeshRevised Congress CWC .. గాంధీలతో పాటు సచిన్ పైలట్ , శశి థరూర్‌లకు చోటు..

Revised Congress CWC .. గాంధీలతో పాటు సచిన్ పైలట్ , శశి థరూర్‌లకు చోటు..

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ CWC : పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పునర్వ్యవస్థీకరించారు . ఇందులో రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ కు, తనపై పోటీ చేసి ఓడిన శశి ధరూర్ ను కూడా CWC లో స్థానం కల్పించారు .  కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే అత్యున్నత స్థాయి వ్యవస్థ సీడబ్ల్యూసీ.

  • మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు
  • మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్,
  • కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ,
  • పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ,
  • పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా,
  • రాజస్థాన్ యువ నేత సచిన్ పైలట్,
  • శశి థరూర్,
  • లోక్ సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి,
  • కమ్యూనికేషన్ల విభాగం ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్‌
  • ఈ పై వారికి CWC లో మల్లికార్జున ఖర్గే స్థానం కల్పించారు .
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments