పోటీపడి మరీ అందాల విందిస్తున్నారు యంగ్ హీరోయిన్స్. తాజాగా యంగ్ లేడీ ప్రగ్యా జైస్వాల్ (Actress Pragya Jaiwal) టైట్‌ఫిట్ గ్లామర్ షో చేసి కుర్రకారు మతిపోగొట్టేసింది. స్లీవ్ లెస్ డ్రెస్ లో అందాలు హైలైట్ చేస్తూ ఫొటోస్ (Pragya Red Hot Photoshoot) దిగి సోషల్ మీడియాలో వదిలింది.
మోడ్రన్ యుగంలో హీరోయిన్ల హంగామా అంతా సోషల్ మీడియాలోనే కనిపిస్తోంది. సినిమా ఆఫర్స్ సంగతెలా ఉన్నా ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేయడంలో నువ్వా నేనా అన్నట్లు దూసుకుపోతున్నారు అందాల భామలు. ఇదే బాటలో వెళుతున్న ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) తాజాగా తన గ్లామర్ తలపులు తెరిచేసి రచ్చ చేసింది.
పోటీపడి మరీ అందాల విందిస్తున్నారు యంగ్ హీరోయిన్స్. తాజాగా యంగ్ లేడీ ప్రగ్యా జైస్వాల్ టైట్‌ఫిట్ గ్లామర్ షో చేసి కుర్రకారు మతిపోగొట్టేసింది. స్లీవ్ లెస్ డ్రెస్ లో అందాలు హైలైట్ చేస్తూ ఫొటోస్ దిగి సోషల్ మీడియాలో వదిలింది.
దీంతో ప్రగ్యా షేర్ చేసిన ఈ ఫొటోస్ క్షణాల్లో వైరల్ గా మారాయి. అమ్మడి గ్లామర్ యాంగిల్స్ చూసి పిచ్చెక్కిపోతున్నారు నెటిజన్లు. బ్యూటిఫుల్ లేడీ అంటూ రొమాంటిక్ కామెంట్లు పెడుతున్నారు.