తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు పై అనర్హత వేటు వేసింది. వనమా వెంకటేశ్వర రావు ఎన్నిక చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది.
పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో చూడండి..
The Telangana High Court has issued a sensational verdict. Kothagudem MLA Vanama Venkateswara Rao has been disqualified. The High Court clarified that the election of Vanama Venkateswara Rao is invalid.
Watch above video for complete details..