Thursday, November 21, 2024
spot_img
HomeNewsAndhra Pradeshకూటమి దే ఉమ్మడి తూర్పు గోదావరి 19/19

కూటమి దే ఉమ్మడి తూర్పు గోదావరి 19/19

కూటమి దే ఉమ్మడి తూర్పు గోదావరి 19/19

తెలుగునాట ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నకలకు ఇరుపక్షాలు మోహరించాయి :

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అధికార వైకాపా ఏటీకి ఎదురీత . ఇక్కడ మొత్తం 19 అసెంబ్లీ స్థానాలు వున్నాయి .
ఇందులో sc రెసెర్వెద్ స్థానాలు 3 …
అమలాపురం , * గన్నవరం * రాజోలు
ఇక రంపచోడవరం అసెంబ్లీ st రెసెర్వెద్ స్థానం .

గత 2029 ఎన్నికల్లో అధికార వైసీపీ ఇక్కడ 14 స్థానాల్లో విజయం సాధించి 43.48% ఓట్లను సాధించింది .
ఇక ఇప్పుడు కూటమి గా వున్న తెదేపా , జనసేన లు గత ఎన్నికల్లో విడి విడిగా పోటీ చేశాయి . తెదేపా కు 36. 74% ఓట్లు , 4 అసెంబ్లీ స్థానాలు దక్కాయి .
ఇక జనసేన లెఫ్ట్ పార్టీలతో బరిలోకి దిగి 14. 84% ఓట్లతో రాజోలు అసెంబ్లీ స్థానాన్ని సాధించింది . భాజాపా కు ఈ జిల్లా లో 0. 75% ఓట్లు మాత్రమే వచ్చాయి .
ఇప్పుడు జనసేన టీడీపీ కూటమి గా ఏర్పడ్డ విషయం త్తెలిసిందే .
రానున్న 2024 ఎన్నికల్లో జనసేన తెదేపా కూటమితో భాజాపా కూడా కలసి పోటీ చేయడం ఖాయం గా కనిపిస్తోంది . దీనితో ఈ కూటమి కి అధికార వైసీపీ కి వచ్చిన 43.48 % కంటే అధికంగా అంటే 52.33 శాతం గా వుంది . ఇక ప్రభుత్వ వ్యతిరేకత , వైస్ షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలైన తదనంతర పరిణామాలు లాంటివి కలిస్తే రాబోయే ఎన్నికల్లో తూర్పు గోదావరి లో ఏకపక్ష విజయం కూటమికి దక్కే అవకాశం స్పష్టమౌతోండి .
ఇక తెదేపా జనసేన కూటమి స్థానాలు , అభ్యర్థులు కూడా ఖరారు అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి . వ
పది స్థానాల అభ్యర్థులపై టీడీపీకి పూర్తి స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది . ఇక జనసేన కు 3 స్థానాలు భాజాపా కు ఒక స్థానం నుంచీ పోటీ చేయనున్నాయి .
ఇప్పటికే జనసేన రాజాం , రాజానగరం స్థానాలనుంచీ పోటీ కై ప్రకటన చేసింది .
ఇక ఐదు సీట్లకు సంబంధించి ఇంకా స్పష్టత రాలేదు.
అయితే తెలుగుదేశం నుంచీ బరిలో ఈ క్రింది అభ్యర్థులు పోటీ లో ఉండనున్నారు .
ఖరారైన సీట్లు, అభ్యర్థులెవరంటే..
తుని – యనమల దివ్య (యనమల రామకృష్ణుడు కుమార్తె )
ప్రత్తిపాడు – వరుపుల సత్యప్రభ, దివంగత వరుపుల రాజా సతీమణి
పెద్దాపురం- నిమ్మకాయల చినరాజప్ప మాజీ ఉప ముఖ్యమంత్రి
అనపర్తి – నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి- ex MLA
ముమ్మిడి వరం- దాట్ల సుబ్బరాజు ex MLA
కొ త్తపేట- బండారు సత్యానం దరావు ex MLA
మం డపేట – వేగుళ్ల జోగేశ్వర రావు MLA
రాజమండ్రి రూరల్- గోరంట్ల బుచ్చయ్య చౌదరి MLA
జగ్గంపేట- జ్యోతుల నెహ్రూ _ ex MLA
రాజమండ్రి అర్బన్‌: ఆదిరెడ్డి వాసు లేదా భవాని . .
ఇక రాజోలు(SC ) , రాజానగరం , కాకినాడ సీటీ జనసేన కు కేటాయిస్తే ,
మిగిలిన 6 స్థానాలు కాకినాడ రూరల్ , రంప చోడవరం , పిఠాపురం , రామచంద్రపురం , అమలాపురం , పీ . గన్నవరం (SC ) లో ఒకింత స్పష్టత రావాల్సి వుంది .

రాబోయే ఎన్నికల్లో కూటమి దే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా 19/19

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments