సంచలనాల సర్కార్ రేవంత్ సర్కార్…
(18 ఏళ్లకే అన్ని)
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలను సారిఆయిన సమయంలో తీసుకుంటూ ముందుకు వెళుతుంది . ఇ క్రమంలో అనూహ్యముగా రేవంత్ సర్కార్ మరొక కీలక నిర్ణయం తీసుకుంది .ఈ క్రమంలో భాగంగా తెలంగాణ ప్రజల డిజిటల్ ఆరోగ్య కార్డుల రూపకల్పనకు రేవంతా ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి అనుగుణముగారాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ చర్యలను స్టార్ట్ చేసింది .
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తముగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన అందరికి డిజిటల్ ఆరోగ్య కార్డులను ఇవ్వడంతో పాటు ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. వీటికి అణుగుణముగా మార్గదర్శకాలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు .హెల్త్ కార్డుల కోసం ప్రాధమికంగా వివిధ అంశాలను వారు పరిశీలిస్తున్నారు.
డిజిటల్ ఆరోగ్య రికార్డుల ద్వారా తెలంగాణ ప్రజలహెల్త్ స్థితిగతులపై మొత్తం సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, యమర్జన్ సి వైద్య సేవలను అందించడానికి కూడా అవకాశం కుదురుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా వైద్యం మరియు ఆరోగ్యశాఖకు నిధుల కేటాయింపుకు , అవసరమైన విధానపరమైన నిర్ణయాలు, తెలంగాణ రాష్ట్రంలో మెరుగు పరచవలసిన వైద్య సదుపాయాలు , వైద్య ఆరోగ్య శాఖకు ఇవ్వదలచిన ప్రాధాన్యత అంశాలపై కూడా పూర్తీ అవగాహన వస్తుంది.
ప్రజెంట్ డిజిటల్ హెల్త్ కార్డులను రెడీ చెయ్యటానికి అవసరమైన ముఖ్యమైన అంశాలపై కసరత్తును అధికారులు కొనసాగిస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఈ డిజిటల్ హెల్త్ కార్డు తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా, ఏ హాస్పిటల్ లో అయినా రోగికి సంబంధించిన మెడికల్ రికార్డు ఈజీగా తెలుసుకోవచ్చు . ఇలాంటి విధానం వలన పేషేంట్కు సంబంధించిన మెడికల్ డేటా అంత కుండా హాస్పిటల్ వైద్య బృందము త్వరగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
దేనివలన రోగికి సరిఅయిన వైద్యం చేయడానికి అందుబాటులో ఉన్న డాక్తర్స్కుత్వరగా అర్ధం అవుతుంది వెంటనే సదరు డాక్టరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కార్ తీసుకు వస్తున్న డిజిటల్ హెల్త్ కార్డును ఆరోగ్యశ్రీ తోను, ఆధార్ కార్డుకు అనుసంధానం చేసి ఇస్టుట్లు ప్రాథమిక సమాచారం. తెలంగాణ రాష్ట్ర ప్రబుత్వాము ప్రతుతం రేవంతా సర్కార్ డిజిటల్ హెల్త్ కార్డుల విషయంలో సంబంధిత అధికారులను పరుగులు పెట్టిస్తోంది.