Tuesday, December 3, 2024
spot_img
HomeNewsAndhra Pradeshఆ గట్టునుంటావా..? BJP ఈ గట్టునుంటావా..? ...Pavan Kalyan ready for war on YCP!?

ఆ గట్టునుంటావా..? BJP ఈ గట్టునుంటావా..? …Pavan Kalyan ready for war on YCP!?

Rajamandri: AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి ..

చంద్రబాబు అరెస్టుతో గొయ్యి తవ్వేసుకున్నట్లే అన్నది సర్వత్రా రాజకీయవర్గాల్లో వినిపిస్తున్న మాట . ఎల్లలు దాటి నిరసనలు వ్యాపిస్తున్న తరుణం… ఇదే సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడు గారితో రాజమండ్రి జైలులో ములాఖాత్ కావడం , తదుపరి తెదేపా తో కలసి రానున్న ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రతిచడం వెంటవెంటనే జరిగిపోయాయి . ఇక భాజాపా వంతు మిగిలింది … భాజాపా దాటవేత ధోరణి వదిలి ఆంధ్రప్రదేశ్ లో వారి రాజకీయ మనుగడ కోసం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది …

ఇది ఎలాగంటే మరిన్ని వివరాలకోసం ఈ క్రింది వీడియో చుడండి .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments