గుంతలు తప్ప రోడ్డు ఎక్కడుంది జగన్?!
ముఖ్యమంత్రి జగన్ మాటలు కోటలు దాటుతాయి, పనులు మాత్రం గజం కూడా ముందుకు సాగవు. ఇది ఉంగుటూరు నియోజకవర్గం చిననిండ్రకొలనులోని ప్రధాన రహదారి. ఇక్కడ గుంతలు తప్ప రోడ్డు కన్పించడం లేదు. అధికారంలో వచ్చి 51నెలలైనా డేట్లు మారుతున్నాయి తప్ప రాష్ట్రంలో రోడ్ల ఫేట్ మారడంలేదు. కాంట్రాక్టర్లకు రూ.1.30లక్షల కోట్ల బిల్లులు బకాయిలు పెట్టడంతో ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా జగన్ ముఖం చూసి టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. సరిగ్గా ఒక రోడ్డు వేయలేవు, కనీసం బస్ షెల్టర్ కట్టడం చేతకాని నువ్వు ... ప్రాజెక్టులు, రాజధానులు కడతానంటే నమ్మడానికి ఎపి ప్రజలు నీ మంత్రుల మాదిరి బుజ్జికన్నలు అనుకుంటున్నావా జగన్ రెడ్డీ?! .. Nara Lokesh
మేం ఫ్లెక్సీలు పెడితే తల ఎక్కడ పెట్టుకుంటావ్ జగన్…lokesh nara
RELATED ARTICLES