Urvasi OTT లో ఈరోజు ‘4 ప్లే’ అనే ఒక రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ అయ్యింది. ఇక ఈ చిత్రం కథ గురించి క్లుప్తంగా చెప్పాలంటే…
చక్కటి రొమాంటిక్ డ్రామా. వివాహిత అయిన కళ్యాణికి దుబాయ్లో ఉద్యోగం చేస్తున్న భర్త తప్ప అన్నీ అందుబాటులో ఉన్నాయి. కల్యాణి ఒంటరిగా జీవిస్తుండగా, అనుకోకుండా కృష్ణను కలుసుకుంది. తక్కువ సమయంలోనే వారిద్దరూ మంచి స్నేహితులయ్యారు. అయితే ఆ స్నేహం కొత్త బంధంగా మారింది. ఈ సంబంధం కల్యాణికి చాలా కష్టాలు తెచ్చిపెట్టింది. మరి ఆమె కష్టాల నుంచి బయట పడిందో లేదో తెలియాలంటే ‘ఊర్వశి ఓటిటి’లో స్ట్రీమింగ్ అవుతోన్న ‘4 ప్లే’ మూవీ తప్పకూండా చూడాల్సిందే..
Watch Full Movie : 4 Play – https://urvasi.com/en/4-play-telugu
Also Read : Watch 4 PLAY Romantic Thriller Full Movie