నారాలోకేష్ బాబు యువగళం పాదయాత్ర గుంటూరు నుంచీ కృష్ణా జిల్లాలోకి ప్రవేశిస్తుంది . ఐతే దీనికి కృష్ణా బారేజ్ దాటాల్సివుంది . దీనికోసం తెదేపా ముఖ్య నాయకుడు కేశినేని చిన్నివిన్నూతన రీతిలో నారా లోకేష్ బాబు కి స్థానిక మత్య కార సంఘం తోడ్పాటు తో స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు .
నారా లోకేష్ బాబు కృష్ణా నది డేట్ సమయం లో నదిలో 150 నాటు పడవ లలో స్వాగతం పలుక నున్నారు . కృష్ణా జిల్లా వ్యాప్తం గా చిన్ని అభిమానుల కృష్ణా ముఖ ద్వారం వద్ద 50,000 మంది తో పాదయాత్ర లో సందడి చేయ నున్నారు . విజయవాడ నగరాన్ని పసుపుమయం చేశారు . కేశినేని నాని విజయవాడ ఎంపీ ఈ యువగళం పార్దయాత్రలో పాల్గొంటారో లేదో తెలియాల్సి వుంది .
ఇక బుద్ధా వెంకన్న మాట్లాడుతూ జగన్ , దేవినేని కలయిక పలు అనుమానాలకు తావిస్తోంది అన్నారు . పులివెందుల , పుంగనూరు లో ఎలా తరిమి కొట్టారో తెలుసుకోండన్నారు .