Thursday, September 19, 2024
spot_img
HomeDevotionalఈ రోజు హిందూ పంచాంగం 12-08-2023

ఈ రోజు హిందూ పంచాంగం 12-08-2023

శ్రీ గురుభ్యోనమః
శనివారం, ఆగష్టు 12, 2023 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు అధిక శ్రావణ మాసం – బహుళ పక్షం
తిథి:ఏకాదశి ఉ8.02 వరకు వారం:శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం:మృగశిర ఉ8.33 వరకు యోగం:హర్షణం సా6.30 వరకు
కరణం:బాలువ ఉ8.02 వరకు తదుపరి కౌలువ రా8.28 వరకు
వర్జ్యం:సా5.29 – 7.11 దుర్ముహూర్తము:ఉ5.45 – 7.26
అమృతకాలం:రా11.26 – 1.09 రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 – 3.00
సూర్యరాశి:కర్కాటకం చంద్రరాశి:మిథునం
సూర్యోదయం :5.45 సూర్యాస్తమయం: 6.25
సర్వేజనా సుఖినో భవంతు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments