Friday, November 22, 2024
spot_img
HomeNewsతెలంగాణా లో సీఎం కెసిఆర్ కు 25 సీట్లు కంటే రావు ...రేవంత్ రెడ్డి .

తెలంగాణా లో సీఎం కెసిఆర్ కు 25 సీట్లు కంటే రావు …రేవంత్ రెడ్డి .

రేవంత్ రెడ్డి గులాబీ దళపతి పై మీడియా సమావేశం లో నిప్పులు చెరిగారు . తెలంగాణ పట్ల నిబద్ధత కలిగి ఉన్నా. అసెంబ్లీ  లో బహిష్కరణకు గురైన ఎమ్మెల్యేను, నన్ను తెలంగాణ ద్రోహి అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వాడే అని కూడా అన్నారు….మరి నేను ఉద్యమంలో ఉన్నాను అని ఒప్పుకున్నారు కదా అని రేవంత్ నిలదీశారు . తల్లి తెలంగాణా పార్టీ ని విలీనం చేసుకొని ఆడబిడ్డ అని చూడకుండా విజయశాంతి ని మోసం చేశారు . అలె నరేంద్రను చంపేశారు (మానసికంగా) . కాంగ్రెస్ లేకుంటే కెసిఆర్ బిక్షం ఎత్తుకునేవాడు .

కేకే మహేందర్ ను వెన్నుపోటు పొడిచి కేటీర్ 170 ఓట్లతో గెలిచాడు . కొండా లక్ష్మణ్ చనిపోతే కనీసం పలుకరించలేదన్నారు . 24 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం లో తెలంగాణ కు వ్యతిరేకం గా ఎప్పుడూ మాట్లాడలేదన్నారు రేవంత్ రెడ్డి . ఇంకా మాట్లాడుతూ అసెంబ్లీ ని రాజకీయం చేశారు . రాబోయే ఎన్నికల్లో భారాసా కు 25 సీట్లు మించి రావన్నారు .

హైదరాబాద్ నగరం భుట్టో 10 వేల ఎకరాలు ఆక్రమించి కల్వకుంట్ల కుటుంబానికి ఆస్తులు పెంచాలని చూస్తుండు … కెసిఆర్ అన్నారు రేవంత్ రెడ్డి . రాబోయే రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ పోరాటాలను తీవ్రం చేస్తుందన్నారు రేవంత్ రెడ్డి .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments