తెలంగాణలో (Telangana) అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ (Congress Party) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది . ఈ దఫా ఎలాగైనా విజయం సాధించాలని ఆ పార్టీ భావిస్తోంది. ముక్యముగా కర్ణాటకలో హస్తం పార్టీ గెలుపు తర్వాత .. తెలంగాణలోనూ గత కోనేళ్ళలో ఎప్పుడు లేనంత జోష్ లో ఆ పార్టీ ఉంది . దానికి తోడు వివిధ పార్టీల కీలక నేతలు సైతం హస్తం పార్టీలో (Congress Party) జాయిన్ అయ్యేందుకు ఆసక్తి కనబరుస్తుండటంతో.. తన వ్యూహాలకు మరింత పదును పెట్టింది. కర్ణాటక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా వ్యహరించిన సునీల్ కనుగోలు ఇప్పటికే తనదైన వ్యూహ రచన చేశారు….
పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియోని చూడండి…
మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కాయ్ టివి మీడియా (Kai Tv Media) యూట్యూబ్ ఛానల్ లో చూడండి.