తెలంగాణ విన్నర్ ని తేల్చేసిన కాంగ్రెస్.. Congress has decided the winner of Telangana | Kai tv Media
తెలంగాణ విన్నర్ ని తేల్చేసిన కాంగ్రెస్ గెలుపు లెక్కలు రెడీ ..
తెలంగాణలో ఎన్నికలకు (telangana elections 2023) సమయం సమీపిస్తోంది ..ఎన్నికల దిశగా అన్ని పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి .. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ (Congress Party) ఇంకాస్త దూకుడుగా ముందుకు సాగుతుంది . ఇప్పటికే కర్ణాటక ఎన్నికల విజయంతో ఊపు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలోనూ (telangana congress party) అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో బాగానే గత కొద్దిరోజులుగా చేరికలతో మంచి జోష్ మీద కనిపిస్తోంది. దీనికి తోడు సీనియర్లంతా ఐక్యత రాగం ఆలపిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోగలమని నమ్ముతుంది. ఈ క్రమంలో….
పూర్తి వివరాల కోసం ఈ క్రింది వున్న వీడియో చుడండి..