హరిః ఓం . ఓం నమస్సివాయ ! శివలింగాన్ని ఇంటిలో ఉంచుకోకూడదని చాలా మంది చెబుతూ ఉంటారు. స్త్రీలు శివలింగాన్ని టక వచ్చా !. ఈ లోకం లో అందరికి శుభాన్ని ఇచ్చే వాడు శివుడు . పెట్టుకున్నట్లయితే ఏదో అరిష్టం జరుగుతుందని, ఇంట్లో ఉంచుకోవద్దని అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవానికి శివలింగాన్ని ఇంటిలో ఉంచుకోవడం వల్ల ఎలాంటి దోషం ఉండదు.
శివ పూజ కు బాణ లింగం శ్రేష్టం . ఈ బాణ లింగ రూపం లో ప్రహ్లాదుని ముని మనుమడు బాణాసురుడు పూజిస్తాడు . బాణలింగాన్ని స్వయంభూ లింగం అని కూడా పిలుస్తారు. మఱింత సమాచారం కోసం వేమూరి కోటేశ్వర శర్మ గారి వీడియొ చుడండి .