ఆసిఫాబాద్ భారతదేశంలోని తెలంగాణా శాసనసభ నియోజకవర్గం . కొమరం భీమ్ జిల్లాలోని రెండు నియోజకవర్గాలలో ఇది ఒకటి . ఇది 6 ఇతర అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది .
ఆత్రం సక్కు ప్రస్తుత MLA . కాంగ్రెస్ లో గెలిచి తెరాసా లో చేరిన ఆత్రం సక్కు . నాయకురాలు కోవా లక్ష్మి భారాస నేత … ex MLA , ప్రస్తుత చైర్మన్ .
ఇక కాంగ్రెస్ లో Dr Ganesh , సరస్వతి పోటీ లో వున్నారు .
తుడుందెబ్బ ఈ స్థానం లో బుర్సా పోచయ్య కూడా కాంగ్రెస్ తరపున పోటీ చేసే ఆలోచన … !?
పూర్తి వివరాలకోసం ఈ క్రింది వీడియో చూడండి .