[ad_1]
బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ రేంజ్‌లో హల్చల్ చేస్తోంది.. ఇంతకుముందు రీల్స్, సెలబ్రిటీల ఇంటర్వ్యూలతో గుర్తింపు తెచ్చుకుంది.. బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి మంచి పాపులారిటీని సంపాదించుకుంది.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. ఫలితంగా ఆమెకు సినిమాలు, టీవీ షోలలో ఆఫర్లు వచ్చాయి.. రాజ్ తరుణ్, కళ్యాణ్ దేవ్ ల సినిమాల్లో కూడా కనిపించింది.. అరియానా తన అప్ డేట్స్ అన్నీ నెటిజన్లు, ఫ్యాన్స్ తో రెగ్యులర్ గా షేర్ చేస్తూ ఉంటుంది.
ప్రకటన
ఫోటోషూట్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. కుర్రాళ్లకు కావాల్సిన గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో తన స్టైల్స్ డిఫరెంట్ గా ఉంటాయని.. ఈ క్యూటీ తన అందాలతో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. అందంగా పింక్ కలర్ డ్రెస్‌లో అరియానా ఇన్‌స్టాలో షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.. తన క్లీవేజ్ షోతో యూత్‌ని ఫిదా చేస్తోంది… అందాల బొమ్మ అరియానా గ్లోరీని ఇన్‌స్టాగ్రామ్‌లో 964 వేల మంది ఫాలో అవుతున్నారు..
[ad_2]