[ad_1]
యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘ఓరి దేవుడా’. ఈ సినిమాను అనౌన్స్ చేసిన రోజు నుంచి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రసాద్ వి. పొట్లూరి నిర్మాతగా అశ్వత్ మారి ముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తన్నారు. ఈ చిత్రంలో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ దేవుడు క్యారెక్టర్‌లో నటిస్తున్నారంటూ వార్తలు వినిపించాయి. ఈ విషయాన్ని మేకర్స్ స్టన్నింగ్ గ్లింప్స్‌తో అధికారికంగా ధృవీకరించారు. ఈ ప్రకటన అందరిలోనూ ఆసక్తిని […]
The post దేవుడు పాత్రలో విక్టరీ వెంటేష్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
[ad_2]