Saturday, December 21, 2024
spot_img
HomeNewsTelanganaసీతక్క సమక్షంలో కాంగ్రెస్ లోకి భారీ చేరికలు! 500 people joined the Congress in...

సీతక్క సమక్షంలో కాంగ్రెస్ లోకి భారీ చేరికలు! 500 people joined the Congress in the presence of MLA Seethakka

ములుగు జిల్లా (Mulugu District) ఏటూరు నాగారం మండల కేంద్రంలో నియోజక వర్గ కోఆర్డినేటర్ ఇర్చ వడ్ల వెంకన్న, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు అయ్యూబ్ ఖాన్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చిటమట రఘు అధ్వర్యంలో యువకులు, మహిళలు, మైనారిటీ నాయకులు, వివిధ పార్టీ నేతలు మొత్తం 500 మంది ములుగు నియోజక వర్గ ఎమ్మెల్యే సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు… (Mulugu MLA Seethakka)

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియోని చూడండి…

మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కాయ్ టివి మీడియా (Kai Tv Media) యూట్యూబ్ ఛానల్ లో చుడండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments