Saturday, December 21, 2024
spot_img
HomeCinema'హరోం హర'లో మాస్ అవతార్

‘హరోం హర’లో మాస్ అవతార్

[ad_1]

నైట్రో స్టార్ సుధీర్ బాబు 18వ చిత్రానికి జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం ‘హరోం హర’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను లాక్ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగే 1989 నాటి కథ ఇది. సుబ్రమణ్య స్వామి ఆలయం, జగదాంబ టాకీస్, రైల్వే స్టేషన్ వంటి ప్రసిద్ధ ప్రదేశాలు వీడియోలో చూపించారు. ఈ వీడియోలో మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో సుధీర్ బాబు కనిపించారు. టైటిల్ వీడియో ఆద్యంతం అద్భుతంగా ఉంది. ‘హరోం హర’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలలో పాన్ ఇండియా మూవీగా విడుదల.

[ad_2]

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments