Friday, October 18, 2024
spot_img
HomeCinemaహంసికా మోత్వానీ వివాహం

హంసికా మోత్వానీ వివాహం

[ad_1]

ఇటీవల: దక్షిణాదిలో ఓ మెరుపు మెరిసిన తార హన్సికా మోట్వానీ తన చిరకాల బాయ్‌ఫ్రెండ్ సోహెల్ కథురియాను పెళ్లాడింది. సోహేల్ వృత్తిరీత్యా ఓ బిజినెస్‌మ్యాన్. హన్సికా మెహందీ క్రతువు, పెళ్లి వీడియోలు ఇప్పుడు మీడియాలో వైరల్‌గా మారాయి. పెళ్లి కూతురు దుస్తుల్లో హన్సిక పైలోకం ​​నుంచి దిగి వచ్చిన అప్సరల వీడియోలో దర్శనమిస్తోంది. ఆమె ముఖం కూడా పెళ్లి కళతో వెలుగొందిపోయింది. హాయ్…హలో…అంటూ చిరునవ్వుతో అందరినీ పలకరించింది కూడా.

 

[ad_2]

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments