[ad_1]
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి వెళ్లారు. ముంబయ్‌లోని బ్రీచ్ కాండీ ఆస్పత్రికి వెళ్లి పలు రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఇక దీపికా ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘ప్రాజెక్ట్ కె’తో పాటు షారుక్ ఖాన్ ‘పఠాన్’ చిత్రంలో నటిస్తోంది. హృతిక్ రోషన్ ‘ఫైటర్’లోనూ ఆమె హీరోయిన్ గా నటిస్తోంది.
[ad_2]