Wednesday, January 15, 2025
spot_img
HomeCinemaయువ దర్శకుడితో 108వ సినిమా

యువ దర్శకుడితో 108వ సినిమా

[ad_1]

నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సీనియర్ స్టార్ ద్విపాత్రాభినయం చేశారు. ఈ మూవీ తర్వాత బాలకృష్ణ 107వ సినిమాగా ‘వీరసింహారెడ్డి’ రాబోతోంది.దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ యాక్షన్ గా తెరకెక్కిస్తున్నాడు. బాలయ్యకు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. ఒక సాంగ్ మినహా ఈ మూవీ షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. 202 సంక్రాంతి కానుకగా ఈ విడుదల చేయాలనుకున్న చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే బాలయ్య తదుపరి మూవీపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. బాలకృష్ణ 108వ సినిమా డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నాస్తారనే టాక్ వినిపిస్తోంది.

[ad_2]

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments