Thursday, April 25, 2024
spot_img
HomeCinemaబిగ్ మూవీ పనులు షురూ

బిగ్ మూవీ పనులు షురూ

[ad_1]

ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్న కాంబినేషన్ మహేష్ బాబు, -రాజమౌళి. ఈ కాంబోలో ఎప్పుడో సినిమా రావాల్సి ఉన్నా… రాజమౌళి ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి భారీ ప్రాజెక్టుల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు రూట్ క్లియర్ అయింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులను రాజమౌళి ప్రారంభించారు. ‘ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథ’గా ఈ పాన్ వరల్డ్ స్థాయిలో నిర్మించడానికి రాజమౌళి సిద్ధం చేస్తున్నారు. అయితే రాజమౌళి సినిమా అంటే హీరో లుక్‌లో చాలా మార్పులు ఉంటాయి. దీని కోసం ప్రత్యేక శిక్షణ తీసుకోవడం కూడా చూశాం. ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్… ఇలా అందరూ కొత్త లుక్స్ లో కనిపించారు. అయితే మహేష్ బాబు లుక్‌లో మాత్రం పెద్ద మార్పులు ఉండవని తెలిసింది. తను తయారు చేసిన అడ్వెంచర్ కథకు మహేష్ ఇప్పుడు లుక్ సరిపోతుందని, ఈ విషయంలో ట్రాన్స్‌ఫర్మేషన్ అవసరం లేదని రాజమౌళి అభిప్రాయపడ్డారు. మహేష్ ఫిజికల్‌గా ఎప్పుడూ ఫిట్‌గా ఉంటారు. ఆయన లుక్‌లో యూనివర్సల్ అప్పీల్ వుంటుంది. బహుశా అందుకే రాజమౌళి కూడా పెద్ద మార్పులు కోరుకోలేదని అనుకోవచ్చు.

[ad_2]

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments