Monday, December 23, 2024
spot_img
HomeCinemaదీపావళి కానుకగా…

దీపావళి కానుకగా…

[ad_1]

మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ(కెఎస్ రవీంద్ర), మైత్రీ మూవీ మేకర్స్‌ల క్రేజీ కాంబినేషన్‌లో రూపు దిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మెగా 154’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఒక యాక్షన్ సీక్వెన్స్‌ని చిత్రీకరిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ ఈ చిత్రంలో పవర్ ఫుల్‌లో నటిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా కమర్షియల్ బొనాంజా అందించడానికి మెగా మాస్ పూనకాలు తెప్పించేలా ‘మెగా154’ రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్ర టైటిల్ టీజర్‌ను దీపావళికి విడుదల చేయగా ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన ముహూర్తం ఫిక్స్ చేస్తూ మెగా అప్‌డేట్ ఇచ్చారు. సెప్టెంబర్ 24న ఉదయం 11:07 గంటలకు టైటిల్ టీజర్‌ను విడుదల చేసారు. ఈ సందర్భంగా అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు.

[ad_2]

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments