Thursday, February 6, 2025
spot_img
HomeCinemaకర్ణాటక అసెంబ్లీలో రాజ్యోత్సవ జూ. ఎన్టీ ఆర్

కర్ణాటక అసెంబ్లీలో రాజ్యోత్సవ జూ. ఎన్టీ ఆర్

[ad_1]

హైదరాబాద్: కర్ణాటక అసెంబ్లీలో నవంబర్ 1న జరగనున్న కన్నడ రాజ్యోత్సవం తెలుగు నటుడు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కానున్నారు. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మ కార్యాలయం శనివారం ధ్రువీకరించింది. ఈ కార్యక్రమంలో ఇటీవలే మరణించిన పునీత్ రాజ్ కుమార్‌కు కర్ణాటక ప్రభుత్వం ఆ రాష్ట్ర అత్యున్నత పురస్కారం ‘కర్ణాటక రత్న’ అవార్డును అందజేయనుంది. ఈ వేడుకకు రావాలంటూ జూనియర్ ఎన్టీఆర్ ను బసవరాజ్ బొమ్మను ఆహ్వానించారు, అందుకు జూనియర్ ఎన్టీఆర్ సమ్మతించారు.

[ad_2]

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments