[ad_1]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్న మైథలాజికల్ మూవీ ‘ఆదిపురుష్’. ఈ సినిమాలో శ్రీరాముడిగా ప్రభాస్, సీతగా కృతిసనన్, లంకేషుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. దసరా కానుకగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయగా, గురువారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో 3డి టీజర్‌ను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రభాస్, దిల్‌రాజు, ఓంరౌత్ తదితరులు పాల్గొన్నారు. ప్రభాస్ మాట్లాడుతూ “ఆదిపురుష్ టీజర్‌ను నేను తొలిసారి 3డిలో చూసినప్పుడు చిన్న పిల్లాడిలా అయిపోయా.
[ad_2]