[ad_1]
మాటల మాంత్రికుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 15న ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాలో మహేష్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా కనిపించనున్నాడని సమాచారం. ఇందుకు సంబంధించిన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరిస్తారని తెలిసింది. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో బారీ అంచనాలున్నాయి.
[ad_2]