Tuesday, September 10, 2024
spot_img
HomeCinemaషారుఖ్ ఖాన్ 'పఠాన్' టీజర్ విడుదల..

షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ టీజర్ విడుదల..

[ad_1]

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తన అభిమానులకు బర్త్ డే సర్ ప్రైజ్ ఇచ్చాడు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్, డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘పఠాన్’. బుధవారం షారుఖ్ పుట్టిన రోజు సందర్భంగా మూవీ మేకర్స్ ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. భారీ యాక్షన్ సీన్స్ తో విడుదలైన టీజర్ అభిమానులతోపాటు సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. హిందీతోపాటు తెలుగు, తమిళ బాషాల్లోనూ విడుదల కానున్న ఈ మూవీలో షారుఖ్ కు జోడీగా పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకొనే నటిస్తుండగా, జాన్ అబ్రహం కీలక పాత్రలో నటిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందించిన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

[ad_2]

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments