[ad_1]
హీరో అక్కినేనిచైతన్య, దర్శకుడు వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న తెలుగు, -తమిళ ద్విభాషా చిత్రం ఇటీవలే సెట్స్‌పైకి వెళ్ళింది. ‘ఎన్‌సి 22’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతిశెట్టి కథానాయిక. నాగచైతన్య కెరీర్‌లో అత్యంత భారీ చిత్రంగా ‘ఎన్‌సి 22’ తెరకెక్కుతోంది. ప్రస్తుతం మేకర్స్ షూటింగ్‌లో ఉన్నారు. మరింత ఉత్సాహాన్ని పెంచుతూ మేకర్స్ శుక్రవారం ‘ఎన్‌సి 22’ తారాగణాన్ని పరిచయం చేశారు.
[ad_2]