[ad_1]
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్‌లో ఒకరైన దిల్ రాజు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తూ దూకుడుగా వెళ్తున్నారు. అందులో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘వారసుడు’ సినిమా ఒకటి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ‘వారసుడు’ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందించారు. తమిళ్‌లో ‘వారిసు’ అనే టైటిల్‌తో రాబోతున్న ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ విడుదలకు సిద్ధమవుతోంది.
[ad_2]