[ad_1]
వైవిధ్యమైన పాత్రలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న నందమూరి కథానాయకుడు కళ్యాణ్ రామ్. ఇటీవల విడుదలైన బింబిసార చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను సాధించిన కళ్యాణ్ రామ్, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నందమూరి హీరో 19వ చిత్రమిది. రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా మారుతున్న ఈ నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్. ఆషిక రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల జరిగిన గోవా షెడ్యూల్‌తో దాదాపు సినిమా పూర్తయింది. చివరి షెడ్యూల్ త్వరలో ప్రారంభం.
[ad_2]