Thursday, April 25, 2024
spot_img
HomeCinemaతాను విఫల రాజకీయ నేత: పవన్ కల్యాణ్

తాను విఫల రాజకీయ నేత: పవన్ కల్యాణ్

[ad_1]

హైదరాబాద్: తన రాజకీయ జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలను జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ చేశారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆఫ్ ఇండియా నిర్వహించిన ‘ఫేసింగ్ ద ఫ్యూచర్’ అంశంపై జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు.. ఈ సందర్భంగా సిఎ స్టూడెంట్స్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. అనేక అంశాలను ప్రస్తావించిన పవన్.. ఈ సందర్భంగా ఆయన తన సినీ, రాజకీయ జీవితాన్ని కూడా పంచుకున్నారు.. ఇదే సమయంలో.. తానొక ఫెయిల్యూర్ పొలిటీషియన్‌ని అని గుర్తించారు.

పవన్ ఆ వ్యాఖ్యలు చేయగానే అక్కడున్న సిఎ స్టూడెంట్స్ ఒక్కసారిగా సిఎం.. సిఎం.. అంటూ నినాదాలు చేశారు. అపజయాలను, విజయాలను సమర్థంగా, అపజయంలోనే జయం దాగి ఉంటుందని ఆయన చెప్పడంతో విద్యార్థులంతా చప్పట్లతో స్వాగతించారు.

నేను ఫెయిల్యూర్ పొలిటీషియన్: పవన్ కళ్యాణ్

[ad_2]

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments