[ad_1]
అప్పట్లో నటసింహ నందమూరి బాలకృష్ణ ‘చెన్నకేశవ రెడ్డి’ థియేటర్స్‌లో మాస్ జాతర సృష్టించింది. బ్లాక్‌బస్టర్ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో 2002 సంవత్సరం సెప్టెంబర్ 25న విడుదలైన ఈ చిత్రం బాక్స్‌ఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ‘చెన్నకేశవ రెడ్డి’ మాస్ జాతర ఖండాంతరాలు దాటి 20 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ ఏ మాత్రం క్రేజ్ తగ్గని ఈ చిత్రాన్ని ఇప్పుడు సరికొత్త హంగులతో రీరిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాత బెల్లంకొండ సురేష్.
[ad_2]