[ad_1]
హైదరాబాద్: తన ఆరోగ్య పరిస్థితి(వయోసైటిస్) చెబుతూ ప్రముఖ నటి సమంత భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కష్టాలన్నీ తలచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక్కసారి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనేమో అనిపించింది. ఒక్కోసారి ఇంత దాటి వచ్చానా అనిపిస్తోందని ఆమె చెప్పింది. జీవితంలో కొన్ని మంచిరోజులు, చెడ్డరోజులు ఉంటాయని సామ్. తాను ప్రాణాపాయ వార్తలు రాస్తున్నానని, ప్రస్తుతం ప్రాణపాయేమి లేదని సమంత చెప్పుకొచ్చారు. వయోసైటిస్ పోరాటం చేస్తాను, పోరాడి గెలుస్తానని చెప్పారు. ఇలా […]
[ad_2]
కన్నీరు పెట్టుకున్న సమంత…
RELATED ARTICLES