[ad_1]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కు ఆడ పిల్ల పుట్టింది. ప్రసుత్తం తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారు. ఇది తన జీవితంలో బెస్ట్ న్యూస్ అని ఆలియా. రణబీర్ కపూర్, అలియా అభిమానులు వారికి సోషల్ మీడియా ద్వారా విశేషాలు తెలుపుతున్నారు. ఇటీవల రణబీర్, అలియా కలిసి నటించిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన విషయం తెల్సిందే. అనంతరం అలియా చిన్న విరామం తీసుకుంది. తదుపరి కరణ్ జోహార్ రాకీ ఔర్ […]
[ad_2]
ఆడపిల్లకు జన్మనిచ్చిన అలియా భట్..
RELATED ARTICLES