Saturday, July 13, 2024
spot_img
HomeCinemaఅనూష శెట్టితో నటుడు నాగశౌర్య వివాహం

అనూష శెట్టితో నటుడు నాగశౌర్య వివాహం

అనూష శెట్టితో నటుడు నాగశౌర్య వివాహం

[ad_1]

హైదరాబాద్: నటుడు నాగశౌర్య వివాహం ఆర్భాటంగా జరిగింది. బెంగళూరుకు చెందిన ఇంటిరియర్ డివైడ్ అనూష శెట్టికి ఆయన మూడు ముళ్లు వేశారు. బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో జరిగిన వారి వివాహానికి ఇరువైపు కుటుంబ పెద్దలు, సన్నిహితులు. వారి పెళ్లి వేడుక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా షేర్ అవుతోంది. నూతన వధువరులకు అందరూ అభినందనలు తెలిపారు.

[ad_2]

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments