National

దేశంలో విస్తారంగా వర్షాలు

భారత గగనతలంలో చురుగ్గా కదులుతున్న రుతుపవనాలతో రానున్న కొద్దిరోజుల్లో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రుతుపవనాలు ఈ నెల 22 తర్వాత మరింత చురుగ్గా ఉంటాయని అమెరికా జాతీయ వాతావరణ విభాగానికి చెందిన నిపుణులు తెలిపారు. వాస్తవానికి ఈ నెల 14 నుంచి బంగాళాఖాతంలో అల్పపీడనం, తుపాను సూచనలు ఉన్నాయని, ఈ అంశాలన్నీ దేశ ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Comment here