బంగారు బోనం సమర్పించిన విజయశాంతి

మహంకాళి అమ్మవారికి మాజీ ఎంపీ, కాంగ్రస్ నాయకురాలు విజయశాంతి బంగారు బోనం సమర్పించారు. లాల్ దర్వాజ బోనాల సందర్భంగా విజేయశాంతి, మహంకాళి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here