International

విజయ్ మాల్యా లండన్ ఇంట్లో గోల్డెన్ టాయిలెట్

భారతదేశంలో బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి హాయిగా విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యాపై రచయిత జేమ్స్ క్రాబ్ ట్రీ సంచలన విషయం బయటపెట్టారు.లండన్లో ఉండగా తాను విజయ్ మాల్యాను కలవడానికి ఆయన ఇంటికి వెళ్లానని, అప్పుడు విజయ్ మాల్యా బాధపడుతూ మద్యం తాగుతూ కనిపించారని తెలిపారు. విజయ్ మాల్యాతో కాసేపు మాట్లాడాక వాష్ రూంకు వెళ్లగా అక్కడ గోల్డెన్ టాయిలెట్ చూసి ఆశ్చర్య పోయానని జేమ్స్ క్రాబ్ ట్రీ పేర్కొన్నారు. విజయ్ మాల్యా ఎంత ధనవంతుడో తనకు అప్పుడు అర్ధమైందన్నారు.

Comment here