‘బసవతారకం’ పాత్ర కోసం విద్యాబాలన్ షాకింగ్ రెమ్యునరేషన్..!!

అన్న ఎన్టీఆర్ జీవిత చరిత్ర వెండి తెరపై సినిమాగా తెరాకేక్కుతున్నది. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య నటిస్తుండగా…. మొదటి భార్య బసవతారకంగా ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఈ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెడుతున్నారు. క్రిష్ జాగర్ల ముడి దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమకు బాలయ్య సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండడం విశేషం..
కాగా విద్యాబాలన్ ను బాలకృష్ణ తన తల్లి పాత్ర కోసం ఏరికోరి ఎంచుకున్నారు.. తన హైదరాబాదు లో అడుగు పెట్టిన విద్యాబాలన్ ను ఆహ్వానిస్తూ.. చీర ను బహుమతిగా ఇచ్చి తెలుగువారి సంప్రదాయం ను ఆమెకు పరిచయం చేశారు. కాగా విద్యాబాలన్ ఈ సినిమాలో నటించడం కోసం తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఓ మీడియం రేంజ్ హీరో రెమ్యునరేషన్ తో సమానం అట… అక్షరాలా కోటిన్నర పారితోషకం గా తీసుకుంటున్నట్లు ఫిల్మ్ నగర్ లో హాట్ హాట్ టాపిక్./..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here