Cinema

ఎన్టీఆర్ బయోపిక్ లో హెచ్ఎం రెడ్డి గా కైకాల సత్యనారయణ

ప్రస్తుతం ఎన్టీఆర్ బయో పిక్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.. బాలకృష్ణ ఎన్టీఆర్ గా క్రిష్ దర్శకత్వంలో తెరకేక్కుతున్న ఈ సినిమా లో అన్న ఎన్టీఆర్ బాల్యం, సిని రాజకీయలను ప్రస్తావించనున్నారు. కాగా కాళిదాసు, భక్త ప్రహ్లద చిత్రాలతో దక్షణ భారతీయ సినిమాకి పునాది వేసిన పితామహుడు టైగర్ హెచ్ ఎం రెడ్డి పాత్రలో నవరస నట సార్వభౌమ శ్రీ కైకాల సత్యనారాయణ నటిస్తున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ ఒక ఫోటో ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

Comment here