ఈనెల 8న వామ్మో బామ్మ ఆడియో వేడుక

ప్రముఖ కమెడియన్ శ్రీ లక్ష్మి ప్రధాన పాత్రలో తెరకెక్కిన వామ్మో బామ్మ సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్నది. ఈ నేపధ్యంలో ఈ నెల 8న వామ్మో బామ్మ మూవీ ఆడియో వేడుక హైదరాబాద్ లోని ఎఫ్ఎన్ సిసి లో జరగనున్నది. ఉదయం 10.30 గంటలకు ఈ వేడుకను నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ప్రస్తుతం డిఫరెంట్ నేపథ్య కథలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అని.. మా సినిమా కూడా ఆద్యంతం నవ్వులు పండించే విధంగా ఉంటుంది.. కనుక ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు అని చెబుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here