ఆషాడ బోనాల్లో ముఖ్య గట్టం రంగం… ఉజ్జయిని మహంకాళి ఆషాడ జాతర లో భాగంగా రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 9.30 గంటలకు స్వర్ణలత భవిష్య వాణి వినిపించింది. భక్తుల అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ.. రాష్ట్ర రాజకీయ ప్రకృతి వైపరీత్యాల ప్రజల భవిష్యత్ ను స్వర్ణలత వినిపించారు.
రంగంలో ‘భవిష్యవాణి’ వినిపించిన స్వర్ణలత

Related tags :
Comment here