National

రాజాజీ హాల్ లో తొక్కిసలాట… ఇద్దరు మృతి, 40మందికి గాయాలు

డిఎంకె అధినేత కరుణానిధిని కడసారి చూడడానికి అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున రాజాజీ హాల్ కు చేరుకున్నారు. పోలీసులకు వారిని నియంత్రించడం కష్టంగా మారింది. జనం రద్దీ పెరగడంతో జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు మృతి చెందారు.. 40 మందికి పైగా గాయాలు అయ్యాయి. దీంతో స్టాలిన్ మాట్లాడుతూ… ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Comment here