శ్రీవారి కొండపై రద్దీ సాధారణం

తిరుమల శ్రీవారి కొండపై సోమవారం భక్తుల రద్దీ సాధారణం ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 13 గంటల సమయం పడుతోంది. అలాగే శ్రీవారి టైం స్లాట్ సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతుండగా, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here