సైమా విజేతలు వీరే

ఏడో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) దుబాయ్ లో అంగరంగ వైభవంగా జరిగాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీనటులు అందరూ అక్కడ సందడి చేశారు. ఈ సందర్భంగా సైమా అవార్డులు అందుకున్న తెలుగు సెలబ్రిటీల జాబితాను సైమా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

ఉత్తమ నటుడు: ప్రభాస్(బాహుబలి)
ఉత్తమ నటి: కాజల్ అగర్వాల్(నేనే రాజు నేనే మంత్రి)
ఉత్తమ నటుడు(క్రిటిక్): బాలకృష్ణ(గౌతమీ పుత్ర శాతకర్ణి)
ఉత్తమ నటి(క్రిటిక్): రితికా సింగ్(గురు)
ఉత్తమ దర్శకుడు: ఎస్ఎస్ రాజమౌళి(బాహుబలి)
ఉత్తమ చిత్రం: బాహుబలి2
ఉత్తమ నటుడు(నెగిటివ్ రోల్): రానా దగ్గుబాటి(బాహుబలి)
ఉత్తమ హాస్య నటుడు: రాహుల్ రామకృష్ణ
ఉత్తమ పరిచయ నటుడు: ఇషాన్
ఉత్తమ పరిచయ నటి: కల్యాణి ప్రియదర్శన్ (హలో)
ఉత్తమ నిర్మాత: రాజీవ్ రెడ్డి(గౌతమీ పుత్ర శాతకర్ణి)
ఉత్తమ పరిచయ దర్శకుడు: సందీప్ రెడ్డి వంగా(అర్జున్ రెడ్డి)
ఉత్తమ సహాయ నటుడు: ఆది పినిశెట్టి (నిన్నుకోరి)
ఉత్తమ సహాయ నటి: భూమిక(ఎంసీఏ)
ఉత్తమ సంగీత దర్శకుడు: ఎం ఎం కీరవాణి(బాహుబలి)
ఉత్తమ గాయకుడు: కాల భైరవ(బాహుబలి)
ఉత్తమ గాయని: మధుప్రియ(ఫిదా)
ఉత్తమ పాటల రచయిత: సుద్దాల అశోక్ తేజ(ఫిదా)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సెంథిల్ కుమార్
ఐకాన్ ఆఫ్ ది ఇయర్(మేల్): మాధవన్
ఐకాన్ ఆఫ్ ది ఇయర్(ఫీమేల్):హన్సిక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here