Education and Employment

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 20వేల, పది ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. ఏపీపీఎస్సీ, డీఎస్సీల ద్వారా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు.
* గ్రూప్1 : 150 ఖాళీలు
* గ్రూప్2 : 250 ఖాళీలు
* గ్రూప్3 : 1670 ఖాళీలు
* డీ ఎస్సీ ద్వారా : 9,275 ఖాళీలు
* పోలీసు ఎగ్జిక్యూటివ్, ఏపీఎస్ఎల్పీఆర్బీ: 3000 ఖాళీలు
* వైద్య శాఖలో: 1604 ఖాళీలు
* ఇతర శాఖల్లో: 1636 ఖాళీలు

Comment here